ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’…
SS Rajamouli Bags Newyork Film Critic Circle Best Director Award ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్…