దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ త్రిమూర్తులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సృజనాత్మక స్వేచ్ఛ, స్వంత ఊహతో…