అందరూ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్” హవా అప్పుడే మొదలైపోయింది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్‌లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని గంటల్లోనే అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో జనవరి 6 మధ్యాహ్నం నుండి విడుదల అవుతుంది. Read Also : అత్తారింట్లో కత్రినా తొలి వంట..…