RRR 2 : త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో…