ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ నెక్ట్స్ ఏంటి? ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్, ఏంటీ ఇంకా జాబ్ చూసుకోలేదా? ఇంకెంత కాలం టైమ్ పాస్ చేస్తవ్ అంటూ కామెంట్ చేస్తుంటారు. కానీ రియాలిటీ విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టార్ లో అయినా గవర్నమెంట్ సెక్టార్ లో అయినా హెవీ కాంపిటీషన్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ జాబ్స్ అయితే గాల్లో దీపాల మాదిరి అయిపోయింది. దీంతో జాబ్స్ దొరక్క నిరద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు.…
రైల్వే ఉద్యోగాలకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పలు జోనల్ రైల్వేలలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీచేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు భర్తీకానున్నాయి. Also Read:MLC Kavitha :…
RRB Group D Recruitment 2025: రైల్వేలో 32000 గ్రూప్ D పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 (గ్రూప్ D) రిక్రూట్మెంట్ ను వెలువడించింది. RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట్‌లపై రిక్రూట్మెంట్ ఉంటుంది. దీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23 జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు…
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ (ALP, RPF SI, Technician, JE) ఇతర పోస్టుల కోసం నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలను ఈరోజు ప్రకటించింది.
RRB NTPC 2024 Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మరో అవకాశం లభించనుంది. రైల్వే NTPCలో గ్రాడ్యుయేట్ స్థాయిలో భారీ రిక్రూట్‌మెంట్ జరగబోతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ లెవల్ ఎన్‌టిపిసిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన అర్హత ఉన్నవారు RRB వెబ్‌సైట్ indianrailways.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌ఆర్‌బీ ద్వారా 11 వేలకు…