నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకోగా., సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులను మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్ ఈ మాత్రమైనా స్కోర్ ను అందుకుంది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ వచ్చి రాగానే స్కోర్ బోర్డును పర్గెతించాడు. కాకపోతే మొదటి ఓవర్ లోనే 5 బంతుల్లో 12 పరుగులు…