Shubman Gill Reply To Harsha Bhogle On GT Win: ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం తమ జట్టు లక్షణమని, ప్రత్యర్థులెవరూ తమను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెచ్చరించాడు. రషీద్ ఖాన్ అద్భుతమైన ప్లేయర్ అని, అతడి లాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుందన్నాడు. చివరి బంతికి గెలవడం �