ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. రవి చావలి దర్శకత్వం వహించిన ‘ది ఎండ్’ మూవీతో 2004లో తెలుగు సినిమా రంగంలోకి వెంకట్ అడుగుపెట్టారు. ఈ సినిమా నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా రవి చావలి దర్శకత్వంలో ‘సామాన్యుడు’, అలీతో ఎస్వీ కృష్ణారెడ్డి…