రెండు రోజులు.. కేవలం రెండు రోజుల్లో యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో సందడి చేయనున్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇండస్ట్రీలో అనుకున్నట్లుగానే ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్లు…
ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ…