ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రై�