గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పేస్ బౌలింగ్‌లో నో బ్యాక్ లుక్ షాట్‌తో హార్దిక్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ ప్రదర్శన…