కాయలు, పండ్లు మాత్రమే కాదు రైతులు పూల సాగును కూడా ఎక్కువగా చేస్తున్నారు.. అందులోను కొత్తరకం పూలను పండించడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కొత్త రకం గులాబిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు తయారు చేశారు. ఈ గులాబీ పువ్వులను తెలుగు రాష్ట్రాల్లోని పలు జ�