Dandora: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ‘దండోరా’ (#Dhandoraa) చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది, తాజాగా ఈ సినిమాను వీక్షించిన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి గొప్పగా స్పందించారు. సినిమా చూసిన తర్వాత తన అనుభూతిని పంచుకుంటూ.. “దండోరా సినిమా నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. ఇది చాలా పవర్‌ఫుల్ మూవీ” అని తారక్ పేర్కొన్నారు. చిత్రంలోని నటీనటుల ప్రతిభను…