గత ఏడాది పొలిటికల్ థ్రిల్లర్ ‘చదరంగం’, హ్యూమరస్ ‘అమృతం ద్వితీయం’, స్పోర్ట్స్ డ్రామా ‘లూజర్’, క్రైమ్ & యాక్షన్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను అందించి, ప్రజల ఆదరణ, అభిమానం సొంతం చేసుకొన్న ‘జీ 5’ ఈ ఏడాది మరో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54 ‘జీ…