చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుంటాయి.. చలి నుండి రక్షించుకోవడానికి మనలో చాలా మంది గదిలో హీటర్లను ఉంచుతూ ఉంటారు. ఇలా గదిలో హీటర్లను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.. కాస్త చలి తగ్గుతుంది.. ఎక్కువ మంది వీటిని ఈ మధ్య వాడుతున్నారు.. అయితే అతిగాహీటర్లను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. హీటర్లను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పెద్ద పరిమాణంలో ఉన్న హీటర్లను ఉపయోగించడం వల్ల గాల్లో కార్బన్ మోనాక్సైడ్…