Viral Video: వివాహా కార్యక్రమం అంటేనే ఆనందోత్సాహంగా జరిగే వేడుక. మన దేశంలో పెళ్లిళ్లు అంటే కుటుంబ సభ్యులు, బంధువుల సందడితోనే ప్రత్యేకంగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబరాల మధ్యే ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలా ఓ పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియో ప్రకారం, పెళ్లి ఒక ఇంటి మేడపై జరుగుతోంది. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మంగళ వాయిద్యాల మధ్య పెళ్లికి…