Tabu : సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కీలక పాత్రల్లో చేస్తోంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్లలో చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆమె గతంలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో చేసిన సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించింది. వాస్తవానికి టబు కంటే ఇషాన్ చాలా చిన్నవాడు. సీనియర్ బ్యూటీతో అలాంటి సీన్లు చేయడంపై తాజాగా ఇషాన్ స్పందించాడు. టబు చాలా అనుభవజ్ఞురాలు అని..…
Esha Gupta : సినిమాల్లో రొమాంటిక్ సీన్లు అనేవి ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇలాంటివి చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా అలాంటివి చేస్తేనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటాం అంటూ చెప్పడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా గుప్తా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె 2022లో వచ్చిన ఆశ్రమ్ సీజన్-3 వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో బాబీ డియోల్ తో…
Aaditi Pohankar : సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు తెరపై చూడటానికి బాగానే ఉన్నా.. అందులో నటించే సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఓ స్టార్ యాక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి సీన్లలో అబ్బాయిలే ఎక్కువగా ఇబ్బంది పడుతారని తెలిపింది. సాధారణంగా రొమాంటిక్ సీన్లు అంటే అమ్మాయిలే ఇబ్బంది పడుతారనే టాక్ ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆదితి పోహంకర్ మాత్రం తాజాగా షాకింగ్ కామెంట్స్…