పూరీ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అయితే ఏరియాజు ఈ రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ… మొదట వరంగల్ కాకతీయ కళావైభవం గురించి…