ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్‌గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు.…