అల్లు అర్జున్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజు కింద లెక్క. తమ హీరోల పుట్టిన రోజున చాలా మంది తమ ఊళ్ళలో సేవాకార్యక్రమాలు చేస్తుంచారు. చిరంజీవి అభిమానులైతే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే చిత్రసీమలోనూ హీరోలకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తమదైన స్టైల్ లో బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా అదే చేశాడు. శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే…
అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే…
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ, వేర్, వై… ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది టైటిల్ అర్థం. ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తుండగా… కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గింప్స్ ను…