తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్…
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.…