Rohit Sharma Attends ENG vs IND 5th Test at The Oval ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. మూడో రోజైన శనివారం ఆటను చూసేందుకు రోహిత్ ఓవల్ మైదానానికి వచ్చాడు. ఈరోజు ఆట ఆరంభమైన గంట తర్వాత హిట్‌మ్యాన్ స్టేడియంలోకి వచ్చాడు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు…
Rohit Sharma Viral Video: తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. రోహిత్ తన వ్యాయామ సమయంలో 99% తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన 1% మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెట్టే విధంగా ఓ సరదా వీడియోను షేర్ చేశాడు. ఇకపతే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తాను అంతర్జాతీయ టి20…