Rohit Sharma Talks About Sarfaraz Khan’s Father Naushad Khan: తాను చిన్నతనంలో ‘కంగా’ లీగ్‌లో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి ఆడానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అరంగేట్ర కుర్రాళ్లలో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. కుర్రాళ్ల అరంగేట్రం భావోద్వేగాన్ని కలిగించిందని, వారి ప్రదర్శనలను చూసి తాను ఆనందించాను అని రోహిత్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రజత్ పటీదార్, సర్ఫరాజ్…