ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వేలం తేదీని బీసీసీఐ ప్రకటించనుంది. ఐపీఎల్ 2026 వేలంకు సంబంధించి ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ల రిటైన్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదులుకుంటుందని ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి. ఏఈ నేపథ్యంలో ఎంఐ ప్రాంచైజీ…
Rohit Sharma will play for Mumbai Indians in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సమయంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. దాంతో రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు హిట్‌మ్యాన్‌ను ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి…