Rohit Sharma is glad to have not taken the review: వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో కాకుండా.. తన హాస్య చతురతతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రివ్యూ విషయంలో అంపైర్ సలహాను తీసుకోవడానికి ప్రయత్నించిన రోహిత్.. తాజాగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అసహనం వ్యక్తం చేశాడు.…