Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వింత విచారణ వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో 'లైంగిక దోపిడీ' అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు.
Serial Rapist : సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేసి చంపాడో నీచుడు. యూపీ వాసి, సీరియల్ రేపిస్ట్ రవీందర్ కుమార్‌ను ఢిల్లీలోని రోహిణి కోర్టు దోషిగా నిర్ధారించింది. దాదాపు 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుడు కోర్టు ఎదుట అంగీకరించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ నివాసి.
ఢిల్లీ రోహిణి కోర్టు హల్ లో జరిగిన “గ్యాంగ్ వార్” లో మొత్తం నలుగురు మరణించారు. “మోస్ట్ వాంటెడ్” గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడి కి పాల్పడిన టిల్లు గ్యాంగ్ కు చెందిన దుండగులపై ఢిల్లీ “స్పెషల్ సెల్” సాయుధ పోలీసులు కాల్పులు జరిపడంతో వారిలో ముగ్గురు మరణించారు. ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్…