Rohan: ఇండస్ట్రీలో చిన్నా, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేదు. ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుంది, ఎవరు హిట్ అందుకుంటారు.. ? ఎవరు స్టార్ స్టేటస్ ను తీసుకుంటారు అనేది ఎవరం చెప్పలేం. ఇక ఒక బాల నటుడు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ పారితోషికాన్ని అందుకుంటూ.. స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. #90s వెబ్ సిరీస్ తో రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.