హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసం అయ్యాయి. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కాగా, దీని ప్రభావం వ