హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం: అకస్మాత్తుగా విరిగిపడ్డ కొండచరియలు…9మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసం అయ్యాయి. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కాగా, దీని ప్రభావం వలన ఇప్పుడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ ప్రాంతానికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక వీకెండ్‌లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. కరోనా నిబంధనలు సడలించడంతో పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తున్నారు. దీంతో వసతి గృహాలన్నీ నిండిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో అనేక మంది టూరిస్టులు ఉన్నారు. అయితే, ప్రమాదాన్ని గుర్తించిన కొందరు పర్యాటకులు అక్కడి నుంచి పరుగులు తీసి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి.
Read: నాగ శౌర్యకు రానా హెచ్చరిక !!
Also Read
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!