తాము నటించిన సినిమాల పట్ల హీరోలకు లేదా దర్శకులకు నమ్మకం లేదా కాన్ఫిడెంట్ ఉండడం సహజం. కొందరు హీరోలు ఒకడుగు ముందుకేసి తమ సినిమాకు సంబంధించి ఎదో ఒక ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు వారు నటించే సినిమా ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనుకుంటే రెమ్యునరేషన్ కు బదులు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుంటారు. అలా కొనుగోలు చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజిస్టార్ ఫలితాలను అనుకున్న వారు లేకపోలేదు.…