ఆంధ్రప్రదేశ్‌లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 వరకు పెంపు ఉంటుంది. ఈ ధరల పెంపు వారం రోజుల పాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభ రోజుల్లో గరిష్ట…