ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విలక్షణ నటుడు రాబర్ట్ డి నీరో ఏదో విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ‘గాడ్ ఫాదర్-2’తో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గానూ, ‘రేజింగ్ బుల్’తో బెస్ట్ యాక్టర్ గానూ ఆస్కార్ అవార్డులు అందుకున్న రాబర్ట్ డి నీరో ఆ పై కూడా విలక్షణమైన పాత్రల్లో అలరించారు. ప్రస్తుతం డి నీరో వయసు 79 ఏళ్ళు. ఈ వయసులోనూ రాబర్ట్ డి నీరో ఓ బిడ్డకు తండ్రి కావడం ఇప్పుడు హాలీవుడ్ లో ఓ చర్చగా…
Robert De Niro: రాబర్ట్ డి నిరో పేరు వినగానే ఆయన విలక్షణమైన నటన గుర్తుకు వస్తుంది. ఈ యేడాది ఆగస్గుతో 80 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న రాబర్ట్ డి నిరో ఇప్పటికీ ఉత్సాహంగా నటిస్తున్నారు.
సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత…