Home
Road
Road News
-
Mahabubabad: రోడ్డుపై బోల్తాపడిన చేపలలోడు బొలోరో వాహనం..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడ బస్టాండ్ సమీపంలో చేపల లోడ్ తో వెళుతున్న బొలోరో వాహనం బోల్తాపడింది. దీంతో వాహనంలోని చేపలు చెల్లాచెదురుగా రోడ్డు పై పడ్డాయి. -
Nitin Gadkari: రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుకు రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్?.. కేంద్ర మంత్రి వివరణ..
రాజస్థాన్‌లోని మనోహర్పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు. -
Mumbai: రోడ్డు పక్కన నిల్చున్న మహిళను ఢీకొట్టిన బైకర్.. హెల్మెట్‌తో దాడి
ముంబైలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. అంతేకాకుండా.. ఆ మహిళపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Ujjain: మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డుపై అత్యాచారం.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. -
Uttarpradesh : దారుణంగా హత్య చేశారు.. మృతదేహాన్ని బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జనవరి 20న 50 ఏళ్ల ఈ-రిక్షా డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి రోడ్డుపై తిరిగారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
Heart breaking Incident: అంత్యక్రియలకు డబ్బులు లేవని మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు. -
Gang War: హాలీవుడ్ తరహాలో గ్యాంగ్‌వార్.. వీడియో వైరల్
రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ హాలీవుడ్ సినిమాను మించిపోయింది. అచ్చం సినిమాలో మాదిరిగానే రెండు గ్రూపులు ఘర్షణకు తలపడ్డాయి. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం.. ఆరుగురు యువకులు వీరంగం సృష్టించడం.. -
Viral Video: రోడ్డుపై ఎగ్ ఆమ్లట్ వేసిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు. -
Delhi: ఢిల్లీ పోలీస్‌పై వేటు.. ఎందుకో తెలుసా..?
ఢిల్లీలో (Delhi) ఓ పోలీస్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అలాగే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. -
Firecrackers on Bike: బైక్‌పై టపాసులు కాల్చుడేంటి..? ఆ స్టంట్స్ ఏంటి..? దూలతీరిందా..?
Firecrackers on Bike, Car, video, firecrackers, bike, road, bike stunt, Tamil Nadu, Police
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!