Italy Road Accident: ఇటలీలో నలుగురు భారతీయులు మృతి చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారని రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. మృతులు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వారి కారు ట్రక్కును ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. READ ALSO: Vijay Deverakonda: మొన్ననే…
Massive Accident : చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ ఫుడ్ పాత్ మీదకి దూసుకెళ్లింది. దీంతో.. ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో.. పదిమందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం. ఇదే కాకుండా.. 20 మందికి పైగా గాయపడ్డట్లగా తెలుస్తోంది. Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్. ఈ ప్రమాద…
Chanda Nagar Road Accident: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారు చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Also Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్..…
Road Accident : పిలిభిత్‌లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్ నుండి డిసిఎం మీదుగా లఖింపూర్ ఖేరీకి వెళ్తున్న కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అస్సాం హైవేపై బిజ్నోర్ గ్రామ సమీపంలో డీసీఎం డ్రైవర్ నిద్రపోయాడు.
Road Accident: దక్షిణాఫ్రికాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతులు మైనింగ్ కంపెనీ డి బీర్స్ ఉద్యోగులుగా చెబుతున్నారు.