Massive Accident : చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి
- అదుపుతప్పిన లారీ ఫుడ్ పాత్ మీదకి దూసుకెళ్లిన లారీ
- ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై దూసుకెళ్లిన లారీ
- పదిమందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Accident : చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ ఫుడ్ పాత్ మీదకి దూసుకెళ్లింది. దీంతో.. ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో.. పదిమందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం. ఇదే కాకుండా.. 20 మందికి పైగా గాయపడ్డట్లగా తెలుస్తోంది.
Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ఈ ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అంతేకాకుండా.. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో నే ఇరుక్కపోయాడు. డ్రైవర్ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mamata Banerjee: హిందువులపై హింస.. యూఎన్‌కి మమతా బెనర్జీ పిలుపు..
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!