Karnataka Road Accident: కర్నాటక లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మృతుల్లో ముగ్గురు చిన్నారు వున్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. 48వ నెంబర్ జాతీయ…