Tejashwi Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూసింది. 243 సీట్లలో కేవలం 25 సీట్లలోనే గెలిచింది. ఇక ఆర్జేడీ - కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి మొత్తంగా 35 సీట్లతో పరాభవాన్ని ఎదుర్కోంది. మరోవైపు, ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85 సీట్లతో పాటు మిగిలిన భాగస్వామ్య పార్టీలు మంచి సంఖ్యలో సీట్లను గెలుచుకున్నాయి. ఆర్జేడీ ఈ రేంజ్ లో పరాజయం పాలవుతుందని ఏ ఒక్క…
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి ఓటమి అంచున ఉంది. ప్రతిపక్ష కూటమి అధికారానికి దూరం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణాల్లో కుటుంబ కలహాలు కీలకమైనవిగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్నాదమ్ములు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఒక రకంగా యుద్ధం…