బిగ్ బాస్ సీజన్ 6లో గత మూడు వారాలుగా పెడుతున్న టాస్కులు ఏమంత ఆసక్తికరంగా లేవు. దాంతో గత సీజన్స్ లోని టాస్క్ లతో పోల్చి వ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. కనీసం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడైనా చూసి ఎంజాయ్ చేద్దామంటే ఆ ఎపిసోడ్స్ కూడా పెద్దంత ఇంట్రస్ట్ ను కలిగించడం లేదు.
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెంట్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటి ఒకటి రెండు వారాల్లో భార్యాభర్తలైన రోహిత్, మరినా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిని ఒకరో అర్ధం చేసుకుంటున్నాం అంటూనే ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుతున్నారు.