Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల…
బిగ్ బాస్ తెలుగు 9 ఐదవ వారంలోకి అడుగుపెట్టి, రోజురోజుకు నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో సామాన్యులను చేర్చడం, ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’ ఫార్మాట్ వంటి కొత్త అంశాలు షోలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వడం షోలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా, రికార్డు స్థాయిలో 10 మంది పోటీదారులు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. నామినేట్ అయిన…
Rithu Chowdary : రీతూ చౌదర వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. హీరో ధర్మతో అర్ధరాత్రి అతని ఫ్లాట్ కు వెళ్లిన వీడియోలను గౌతమి లీక్ చేసి సంచలనం రేపింది. దెబ్బకు రీతూ చౌదరిని ట్రోల్స్ చేసి ఏకి పారేస్తున్నారు. రీతూకు గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారితో రెండో పెళ్లి అయింది. ఆ తర్వాత రీతూ మీద అక్రమాస్తుల కేసు నమోదైంది. దానికి తోడు బెట్టింగ్ యాప్స్ కేసుతో మరింత వివాదానికి దారి తీసింది. ఇలా…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అది లేకపోతే అసలు బిగ్ బాస్ కు క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా.. అందుకే ఈ సారి సీజన్-9లో చాలానే లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఎవరితో లవ్…
Bigg Boss 9 : బిగ్ బాస్ ను ఎందుకు చూస్తారంటే చాలా కామన్ గా వినిపించే ఆన్సర్ అందులో నడిచే లవ్ ట్రాక్ లు. అవి బిగ్ బాస్ లో జరిగే మిగతా అన్నింటికంటే బాగా హైలెట్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే చాలా సీజన్లలో ఇది కంటిన్యూ అయింది. ఇప్పుడు సీజన్-9లో అప్పుడే ఓ లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. అదేదో కాదు.. రీతూ చౌదరి, జవాన్ పవన్ కల్యాణ్…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సారి కామన్ పర్సన్లను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. దీని కోసం అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కూడా నిర్వహించేస్తున్నారు. ఈ సారి షోలోకి సెలబ్రిటీలు బాగానే వస్తున్నారంట. లిస్టు కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి రీతూ చౌదరి కూడా రాబోతోందంట.…