Ritika Sajdeh Trolled After All Eyes On Rafah Post: గాజాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేక మంది సెలబ్రిటీలు గళమెత్తారు. ఈ క్రమంలోనే ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పదం సోషల్…