Rithu Chowdary Love Failure: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ భామ ముందు సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి వచ్చి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ అయ్యేలా అనేక స్కిట్స్ లో కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది.…