Rithu Chowdary: లవ్లో ఫెయిలైన జబర్దస్త్ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rithu Chowdary Love Failure: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ భామ ముందు సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి వచ్చి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ అయ్యేలా అనేక స్కిట్స్ లో కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పెట్టిన ముచ్చట్లు కొత్త చర్చకు దారి తీశాయి. నిజానికి గత ఏడాది రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమకు సంబంధించిన కొటేషన్లు షేర్ చేయడంతో ఆమె లవ్‌లో పడిందని పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అని కూడా ఒక ఫోటో కూడా లీకైంది. ఆ తర్వాత వీరు కలిసి సోషల్ మీడియాలో కనిపించనేలేదు.
Bro 1st Day Collections: దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్రో..
Also Read
రీతూ తండ్రి చనిపోయినా ఆ తరువాత కూడా వారు కలిసున్న ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు. ఇక ఆ తరువాత రీతూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో కొత్త చర్చలు జరుగుతున్నాయి. యితే తాజాగా ఈ చర్చలకు మరింత ఊతం ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ‘నిజాలు మాట్లాడుకుందాం’ అంటూ చిట్‌చాట్ నిర్వహించిన క్రమంలో ఆమె సమాధానాలు చెప్పింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి తీసుకోకపోవడమే మంచిదని పేర్కొన్న ఆమె అప్పుడే సంతోషంగా ఉండొచ్చని చెప్పింది. ఇక శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడిగితే లేదని, ఈ విషయం అంతా త్వరలోనే వివరంగా చెప్తానని చెప్పుకొచ్చింది. ఇక నీకు లవర్ ఉన్నాడా? అనే ప్రశ్నకు ‘లవ్వుకో దండం పెట్టిసింది, మీరు బాగున్నారు పెళ్ళెప్పుడు అంటే ఏమో అని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకేముంది శ్రీకాంత్ తో ఆమె విడిపోయిందని బ్రేకప్ అయి ఉంటుందని ఆమె చెబుతాను అంటుంది కాబట్టి వెయిట్ చేద్దామని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!