Rithu Chowdari : రీతూ చౌదరి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. మొన్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంది. అప్పటి నుంచి కొంత బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. వరుసగా పోస్టులతో కుర్రాళ్లకు అందాల వల విసురుతోంది. ఖమ్మంకు చెందిన ఈ బ్యూటీ.. మొదట్లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడి నుంచే ఆమెకు సోషల్ మీడియాలో…
Rithu Chowdari : రీతూ చౌదరి.. ఈ నడుమ ఎంతగా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఆమె పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్నది. తనకు తెలియక చేశానని క్షమించాలని కూడా కోరింది. అయితే కెరీర్ పరంగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్న టైమ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఆమెను చుట్టు ముట్టింది. ఇక పోలీస్ విచారణ తర్వాత ఆమె దాని గురించి మాట్లాడటం లేదు. కేవలం తన…