బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన…