Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని…