Indias First Bullet Train Update: భారత దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి చెప్పారు. మంగళవారం ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు…