కార్తీకేయ2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టంప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. 18 పేజెస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పైసల్ రాలేదు. ఇక స్పై, అప్పుడో ఎప్పుడో ఇప్పుడో భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో స్లో అండ్ స్టడీగా మూవీస్ చేస్తున్నాడు. నెక్ట్స్ పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం గెటప్స్ ఛేంజ్ చేయడమే కాదు దాదాపు రెండేళ్లు ఈ సినిమాకే…
జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్‌ను టోటల్‌గా ఛేంజ్ చేసింది కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ…