ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఒంటరి జీవితం అనుభవిస్తూ బాధపడుతోంది. మినత్ పట్నాయక్ (63) అనే మహిళ భర్త 2020లో అనారోగ్యంతో మృతిచెందగా… ఓ అగ్నిప్రమాదంలో కుమార్తె కూడా ఇటీవల ప్రాణాలను విడిచింది. దీంతో వృద్ధురాలు ఒంటరిగా మారింది. అప్పటివరకు పట్టించుకోని అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెపై కపట ప్రేమను చూపించడానికి ప్రయత్నించారు. ఈ విషయం కనిపెట్టిన వృద్ధురాలు సంచలన నిర్ణయం తీసుకుంది. Read Also: బాలల దినోత్సవం ప్రత్యేకత ఏంటి? తన దగ్గర…