కేరళలోని కన్నూర్‌లో ఒంటెపై పెళ్లి ఊరేగింపుగా వెళ్లినందుకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు 25 మంది సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు అభియోగాలు మోపారు. గుంపులుగా గుమికూడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్తీకి కాదేది అనర్హం.. ఈరోజుల్లో కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఆకలితో వస్తున్న జనాలకు కొన్ని హోటల్స్ విషాన్ని ఇస్తున్నాయని ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనీఖీల్లో ఎన్నో రెస్టారెంట్ల బాగోతం బయటపడింది.. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయిన కల్తీ గాళ్ళు మారడం లేదు… అదే పనిలో ఉన్నారు.. తాజాగా విశాఖ లో కొన్ని హోటల్స్ పై…
Viral Video: ఫుల్‌గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్‌చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న…