Ricky Ponting Hails Rishabh Pant Batting: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇలాంటి ఆటతీరు ఆమోదయోగ్యం కాదన్నాడు. ఢిల్లీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారని, తొలి అర్ధభాగం ఆటను చూస్తే తనకు సిగ్గేసిందని తెలిపాడు. కోల్‌కతా మ్యాచ్‌లో చాలా పొరపాట్లను చేశామని, తర్వాత మ్యాచ్ నాటికి సమస్యలను పరిష్కరించుకుని బరిలోకి దిగాల్సి ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. బుధవారం విశాఖలో జరిగిన మ్యాచ్‌లో…